Ambati Rambabu: వైసీపీ కార్యకర్తలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు..! 18 d ago
చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. పోలీసులు కావాలని ఎవరినైనా చిత్రహింసలకు గురి చేస్తే వారిపై తప్పకుండా ప్రైవేటు కేసులు పెడతామని అన్నారు. వైసీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను కావాలనే పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. అర్ధరాత్రి పోలీసులు ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తారని అంబటి రాంబాబు మండిపడ్డారు